జనవరి నుంచి పెరగనున్న ఏటీఎం చార్జీ!
న్యూఢిల్లీ, డిసెంబరు 6: నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకుంటే అధిక చార్జీ వసూ లు చేసేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి.
తమతమ సొంత బ్యాంకు ఏటీఎంలో 5 ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత నగదు ఉప సంహరణకు ప్రతి లావాదేవీకి
రూ.21+జీఎస్టీ వసూలు చేసేందుకు బ్యాంకు లకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. కొత్త చార్జీలను జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని హెచ్‌డీఎ్‌ఫసీ, యాక్సిస్ బ్యాంకులు ప్రకటించాయి
0 Response to "జనవరి నుంచి పెరగనున్న ఏటీఎం చార్జీ!"
Post a Comment