పి.ఆర్‌.సి పై చర్చకు...... మరోమారు పిలుపు


పి.ఆర్‌.సి పై చర్చకు...... మరోమారు పిలుపు

ఆంధ్ర ప్రదేశ్‌ ఉద్యోగ సంఘాలు పిఆర్సి కోసం డిమాండ్‌
చేస్తూ ఆందోళన పొందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి
నోటీసు ఇచ్చారు రెండు ౮గ౦ లు కలిపి ఉమ్మడి
కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాయి రేపు జాయింట్‌
స్టాప్‌ కౌన్సిల్‌ సభ్యత్వం ఉన్న సంఘాలను
సమావేశానికి ఆహ్వానించారు

All the member associations of Joint Staff Council ( state level ) - President and General Secretary



 - are requested to attend a consultation meeting with the Committee of Secretaries on PRC





 at 2 .00 pm on 03. 12. 2021 at CM’s Conference Hall in Block no 1, AP Secretariat.

From 
Shashi Bhushan Kumar
Prl Secretary, Finance  ( HR ) & 
Prl Secretary , FAC,( Services & HRM ) , GAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పి.ఆర్‌.సి పై చర్చకు...... మరోమారు పిలుపు"

Post a Comment