ఏపీలో మరో ఉద్యోగుల సంఘం ఆవిర్భావంNov

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉద్యోగుల సంఘం ఆవిర్భవించింది. 


ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ పేరుతో విజయవాడలో ఆవిర్భావ సభ జరగనుంది. 


ఇప్పటికే నాలుగు ఉద్యోగ సంఘాలున్నాయి. ఇటీవల కాలంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఒకటిగా కలిసి పోయాయి. 13 జిల్లాల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో మరో ఉద్యోగుల సంఘం ఆవిర్భావంNov"

Post a Comment