పదోన్నతిలో అన్యాయం


కర్నూలు(లీగల్‌), సెప్టెంబరు 24: 



పదోన్నతిలో విద్యాశాఖ అధికారులు 



తమకు అన్యాయం చేశారంటూ..  



అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల నుంచి వచ్చిన 




భాషోపాధ్యాయులు మానవ హక్కుల 




కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదోన్నతిలో అన్యాయం"

Post a Comment