వాట్సాప్‌లో వాయిస్ రికార్డు చేస్తే అక్షరాల రూపంలో మెసేజ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపాలంటే అక్షరాలను టైప్ చేస్తాం. పంపాల్సిన సందేశం పెద్దగా ఉంటే అన్ని అక్షరాలు టైప్ చేయాలంటే చిరాకు. ఇలా వాట్సా్‌పలో టైప్ చేయడాన్ని కష్టంగా భావించే వారి కోసం ఆ సంస్థ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. సందేశాన్ని వాయిస్ రూపంలో రికా ర్డు చేస్తే అది అక్షరాల రూపంలోకి మారిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోందని ‘వాబీటాఇన్ఫో’ పోర్టల్ తెలిపింది. వాట్సాప్‌లో ఆప్షనల్ ఫీచర్‌గా ఇది అందుబాటులోకి రానుంది. వాట్సా్‌పకు ఈ ఫీచర్‌ను ఆపిల్ సంస్థ అందిస్తోంది
0 Response to "వాట్సాప్‌లో వాయిస్ రికార్డు చేస్తే అక్షరాల రూపంలో మెసేజ్"
Post a Comment