అక్టోబర్ 21 నుంచి ఫార్మేటివ్-1* *పరీక్షలు

*📚✍అక్టోబర్ 21 నుంచి ఫార్మేటివ్-1*
 *పరీక్షలు📚✍*

*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
పాఠశాల విద్యార్థులకు ఫార్మేటివ్-1 పరీక్షలు అక్టోబరు 21న జరగనున్నాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం 22 నుంచి 25 తేదీల్లోపు పూర్తికావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు 26 నుంచి 28 తేదీల్లో స్కూటినీ, పరిశీలన చేయాలని తెలిపారు. 

29, 30 తేదీల్లో మార్కులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, తల్లిదండ్రులకు 31న ప్రోగ్రెస్ కార్డులను అందించాలని ఆదేశించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అక్టోబర్ 21 నుంచి ఫార్మేటివ్-1* *పరీక్షలు"

Post a Comment