1️⃣ఉపాధ్యాయుల సెలవుల కుదింపు

1️⃣ఉపాధ్యాయుల సెలవుల కుదింపు*

*✳️పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల సెలవులను తగ్గించింది. కరోనా కారణంగా పనిదినాలు తగ్గించినందున అదే నిష్పత్తిలో సాధారణ సెలవులను కుదించింది.*

*❇️ఉపాధ్యాయులకు 12 నెలలకు 22 సెలవుల లెక్కన ఆగస్టు నుంచి డిసెంబరుకు తొమ్మిది, ఉపాధ్యాయినులకు 27 సెలవుల లెక్కన 11 సాధారణ సెలవులు ఇవ్వనున్నారు.*

*2️⃣ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం నిలిపివేత*

*✳️ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ రద్దుచేసింది. కరోనా కారణంగా అవార్డుల ప్రదానాన్ని ఈ ఏడాది నిలిపివేసింది. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకోవాలని, ప్రతిపాదనలు కమిషనరేట్‌కు పంపించాలని ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు అవార్డుల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించట్లేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "1️⃣ఉపాధ్యాయుల సెలవుల కుదింపు"

Post a Comment