PM KISAN SAMMAN* *NIDHI
*🌺PM KISAN SAMMAN*
*NIDHI.🌺*
*🌺ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నగదు ఈ రోజు జమ.*
*🌺ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తున్నారు.*
*🌺ఈ పధకం నకు ఎవరు అర్హులో వారి లిస్ట్ కూడా వున్నది.*
*🌺మీ జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేయగానే ఆ గ్రామంలో వారి పేర్లు డిస్ప్లే అవుతున్నవి.*
*🌺క్రింది వెబ్ లింక్ ను ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ కానీ, మీ అకౌంట్ నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి డబ్బులు పడినవా లేదా చెక్ చేసుకోoడి.*
👇👇👇👇👇
*https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx*

0 Response to "PM KISAN SAMMAN* *NIDHI"
Post a Comment