‘సమగ్రశిక్ష’లో డిప్యుటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానంAug

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు ఎస్‌ఎ్‌సఏ సంచాలకులు కె.వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ssa.ap.gov.in వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "‘సమగ్రశిక్ష’లో డిప్యుటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానంAug"

Post a Comment