2021-22 విద్యా సంవత్సరం - ది.16.08.2021 వ తేది నుండి పాఠశాలలు పునపప్రారంభించే దృష్ట్యా

విషయము:- విద్య - 2021-22 విద్యా సంవత్సరం - ది.16.08.2021 వ తేది నుండి పాఠశాలలు
పునపప్రారంభించే దృష్ట్యా కరోన వ్యాప్తి కారణంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నియమ నిబంధనలు
అనులు పరచుటకు - మార్గదర్శకాలు జారీచేయుట గురించి.
సూచిక;- జిల్లా కలెక్టర్‌ పశ్చిమ గోదావరి ఏలూరు వారి ఆదేశాలు, తేది.09.08.2021.

&&&
జిల్లా. కలెక్టర్‌. వారి ఆదేశాలు ప్రకారం జిల్లాలోని అన్ని యాజమాన్యముల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,

ఉపాధ్యాయులు మరియు. కరస్పాండెంట్‌ లకు తెలియచేయునది ఏమనగా ది.16.08.2021 వ తేది నుండి పాఠశాలలు
పునఃప్రారంభిందాలని ఆదేశాలు జారీచేసినారు. కావున ౮601/10-18 మహమ్మారిని అరికట్టుటకు ఈ దిగువ తెలుపబడిన
మార్గదర్శకాలు తప్పక పాటించాలని తెలియచేయడమైనది.

1. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నియమ నిబందనలు ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా అమలు పరచాలి

ఓ. తరగతి గదులను; పాఠశాల లైబ్రరీలు, ల్యాబొరేటర్‌ లను మరియు సామూహికంగా ఉపయోగించే ప్రదేశాలు,
పాఠశాల ఆవరణనలను, పంచాయతి కార్యదర్శి సహకారంతో ప్రతి రోజు శానిటైజ్‌ చెయిందాలి.

౩. ప్రతి పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు 600-19 పరీక్ష చేయించుకుని నెగటివ్‌ ఉంటేనే పాఠశాలలకు హాజరు,
కావాలి.

4. ప్రతి తరగతి విద్యార్దులకు ౮0౪0-19 పరిక్షలు మండలం లోని 2186 సహకారంతో తప్పనిసరిగా చేయించాలి.
పాజిటివ్‌ వచ్చిన యెడల ఆ విద్యార్థికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందేటట్లు చర్య తీసుకోవాలి.

క. విద్యార్థుల కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ ఉన్నట్లైతే ఆ విద్యార్దిని ఒక వారం పాటు పాఠశాలకు అనుమతించరాదు.

6. ప్రతి విద్యార్థి మాస్క్‌ తప్పనిసరిగా ధరించి పాఠశాలకు రావలయును మరియు ప్రతి విద్యార్ధి చేతులు శానిబైజ్‌
చేసుకోపాలి. “జగనన్న విద్యా కానుక తో పాటు విద్యార్థులకు 1428316 పంపిణి చేయడం జరిగింది.

7. విద్యార్దికి విద్యార్థికి మధ్య కనీసం 2 మీటర్ల ( 6 అడుగులు ) దూరం ఉండవలెను. ప్రతి తరగతి గదిలో 14 కంటే
ఎక్కువ మందిని కూర్చోపెట్టరాదు.

8. విద్యార్థులు తరచూ సబ్బుతో (40-60 సెకండ్స్‌) చేతులు, కడుక్కోవాలి. ఒకరితో మరొకరు కరచాలనం చేయరాదు.

9. మొహాన్ని, నోటిని మరియు ముక్కును చేతులతో తాకడం వీలైనంత గా తగ్గించాలి.

10. బహిరంగ ప్రదేశాల్లో / పాఠశాల ఆవరణలో ఉమ్మివేయరాదు.

11. వీలైతే విద్యార్థులను పాఠశాల ఆవరణలో బహిరంగంగా విద్యార్థి కి విద్యార్థికి మధ్య కనీసం 2 మీటర్ల (6 అడుగులు
) దూరం ఉండేటట్లు కూర్చోపెట్టాలి.

12. విద్యార్థులు ఉపయోగించే నోట్‌ బుక్స్‌, పెన్స్‌, పెన్సిల్స్‌, మరియు వాటర్‌ బాటిల్స్‌ లను ఒకరి కొకరు 'మార్చుకోరాదు.

13. విద్యార్థులకు వారి రాక పోకలలో కూడా ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించునట్లు అవగాహన కలిగించాలి.

14. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు ఆటోలు / బస్సులు మరియు, ఏ ఇతర వాహనాలలో కూడా గుంపులు గా
రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

15. పాఠశాల ఆవరణ మొత్తం శానిటైట్‌ మరియు పరిశుబ్రంగా ఉండేటట్లు ఆ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు పూర్తి
బాధ్యత వహించవలెను. విరుద్ధంగా. 'వ్యవహరిచిన యెడల అటువంటి, ప్రధానోపాధ్యాయులు మీద కఠిన చర్యలు
తీసుకోబడును.
కావున జిల్లాలోని ఉపవిద్యాశాఖాధికారులు, మండలవిద్యాశాఖాధికారులు మరియు పాఠశాల డిప్యూటి ఇన్స్పెక్టర్‌


(ఈగుఖా కెజూరం). ఏలూరు. మరియు. భీమవరం వారు పైన సూచించిన మార్గదర్శకాలను ఆయా. పాఠశాలల

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ విధిగా తప్పక పాటించునట్లు తగిన చర్యలు తీసుకోవలసినదిగా.

ఆదేశించడమైనది.
ల ఇ ఆం ౩ *౫న చరయలు తీసుకోబడును

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "2021-22 విద్యా సంవత్సరం - ది.16.08.2021 వ తేది నుండి పాఠశాలలు పునపప్రారంభించే దృష్ట్యా"

Post a Comment