దీక్ష యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు- ఉపాధ్యాయులకు సూచనలు...

ఫ్లాష్... ఫ్లాష్...
MEO లు, హై స్కూల్ HMs, KGBV SOలకు ,మోడల్ స్కూల్ ,రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లకు విజ్ఞప్తి:



రేపటి నుండి అనగా1-8-21 నుండి 28-8-21 వరకు ఆన్లైన్ Nishtha ట్రైనింగ్ కు  9నుండి 12 తరగతులు బోధించే అందరు ఉపాధ్యాయులు , HMs/SOs/Principals  హాజరగునట్లు చూడవలెను. 100% హాజరగునట్ల చూడాలి.



 ట్రైనింగ్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు సూచనలు:

1.మొదట DIKSHA APP Download చేసుకోవాలి.
2.తరువాత పాఠ శాల UDISE code,Treasury Id మరియు mail Id  ల ఎంటర్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
3. ఆపై ట్రైనింగ్ లో పాల్గొనాలి.
 
ముఖ్య గమనిక:   9 నుండి 12 తరగతులు బోధిస్తున్న హెడ్ మాస్టర్లు,SO లు, ప్రిన్సిపల్స్ కూడా ట్రైనింగ్ కు తప్పనిసరిగా హాజరు కావాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "దీక్ష యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు- ఉపాధ్యాయులకు సూచనలు..."

Post a Comment