హోంజాతీయంఉన్నత విద్య కోసం ప్రత్యేక కమిషన్
న్యూఢిల్లీ, జూలై 26: ఉన్నత విద్య కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును కేంద్రం
తయారుచేస్తుందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మార్గదర్శకాలను అనుసరించి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఈసీఐ) ఏర్పాటు కానుందని లోక్‌సభలో మంత్రి ప్రకటించారు.నవంబరులో నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేను నిర్వహించనున్నట్టు తెలిపారు
0 Response to "హోంజాతీయంఉన్నత విద్య కోసం ప్రత్యేక కమిషన్"
Post a Comment