రాష్ట్రంలో జీతాలివ్వలేని దుస్థితి: రామకృష్ణ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కురుకుని జీతాలివ్వలేని దుస్థితి ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అధికారం చేపట్టిన ఏడాదిన్నరకే మూడు లక్షల 50 వేల కోట్ల అప్పులు చేసి ఏ రంగానికి ఖర్చు చేశారో చెప్పాలని, తీసుకున్న అప్పు ఎలా రిఫండ్ చేస్తారో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

0 Response to "రాష్ట్రంలో జీతాలివ్వలేని దుస్థితి: రామకృష్ణ"
Post a Comment