సీబీఎ్‌సఈ పరీక్షల తేదీల్లో మార్పులు
న్యూఢిల్లీ, మార్చి 5: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎ్‌సఈ) 10, 12వ తరగతుల పలు పరీక్షలకు సంబంధించిన సవరించిన (రివైజ్డ్) పరీక్షల తేదీలను శుక్రవారం ప్రకటించింది. వాటి ప్రకారం పదో తరగతి సైన్స్ పరీక్ష మే 21కి, గణిత పరీక్ష జూన్ 2కి వాయిదా పడింది. 12వ తరగతి భౌతిక శాస్త్ర పరీక్ష జూన్ 8కి, గణిత పరీక్ష మే 31న నిర్వహించనున్నారు. జూన్ 3న భౌగోళిక శాస్త్ర పరీక్షను నిర్వహించనున్నారు
0 Response to "సీబీఎ్‌సఈ పరీక్షల తేదీల్లో మార్పులు"
Post a Comment