*Options freezing information

*Options freezing information*

ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోమని సిఎస్సి వారి నుంచి మెసేజ్లు వస్తున్నాయి గమనించండి                       అందుకు అనుగుణంగా స్పందించండి.....



transfers website లో freezing option ఇచ్చారు.

Download submitted options లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని మీ options ను freeze చేయండి.

*ఒకసారి options freeze చేశాక ఇంక edit చేయటానికి అవకాశం ఉండదు.*        జాగ్రత్తగా చెక్ చేసుకుని freeze చేయండి .                             దీనితో  options ఇవ్వడంలో మీ పని పూర్తైనట్లే.                              If you wish to change priority  again, don't freeze

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "*Options freezing information"

Post a Comment