సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం’
. సీపీఎస్ విధానం రద్దు అంశం ప్రాసెస్‌లో ఉంది. మంత్రుల కమిటీ సమావేశం జరుగుతుంది.
సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కాగా గత ప్రభుత్వంలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన ఉద్యోగి
రామాంజనేయులను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని పేర్కొన్న మంత్రిఆదిమూలపు సురేష్ తిరిగి అతన్ని తాము విధుల్లోకి తీసుకున్నామన్నారు
0 Response to "సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం’"
Post a Comment