ఈహెచ్‌ఎస్ సబ్ కమిటీలో మరొకరికి చాన్స్Nov
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎ్‌స)ను విజయవంతంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో
రాష్ట్ర ప్రభుత్వం మరొక మెంబర్‌కి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడికి కూడా సబ్ కమిటీలో స్థానం కల్పిస్తూ
ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు
0 Response to "ఈహెచ్‌ఎస్ సబ్ కమిటీలో మరొకరికి చాన్స్Nov"
Post a Comment