టెన్త్‌ విద్యార్థినులకు సీపీ బ్రౌన్‌-ఎస్పీబీ తెలుగు పోటీ

*📚✍టెన్త్‌ విద్యార్థినులకు సీపీ బ్రౌన్‌-ఎస్పీబీ తెలుగు పోటీ✍📚*

*🌻ఈనాడు, అమరావతి:* తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కోసం దాసుభాషితం, తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో పదో తరగతి బాలికలకు సీపీబ్రౌన్‌-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు పోటీ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు తెలిపారు. విద్యార్థుల్లో మాతృభాష మీద ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 13న పోటీ ఉంటుందని, 20న విజేతలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు 





.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెన్త్‌ విద్యార్థినులకు సీపీ బ్రౌన్‌-ఎస్పీబీ తెలుగు పోటీ"

Post a Comment