బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రూల్..?

ఇండియా కాస్త డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పూర్తిగా ఆన్లైన్ లావాదేవీలు జరిగి.. డిజిటల్ పేమెంట్ ల వైపు ఎక్కువగా ప్రజలందరూ మొగ్గు చూపే విధంగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. డిజిటల్ పేమెంట్ లను ప్రోత్సహించేందుకు ఆర్బిఐ కొన్ని రోజుల నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరోసారి డిజిటల్ పేమెంట్ ని పెంచాలనే లక్ష్యంతో bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది



డిసెంబర్ 1 నుంచి ప్రస్తుతం bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేయ తలపెట్టిన కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి.

దీంతో ఎంతో మంది బ్యాంకు కస్టమర్ లకు ఈ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీజీఎస్ సేవలను రోజంతా అందుబాటులోకి తీసుకురావాలని ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ డిసెంబరు 1 నుంచి ఈ సరి కొత్త నిబంధన అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక రేపటి నుంచి ఆర్టిజిఎస్ సేవలు బ్యాంకు కస్టమర్లకు అన్ని వేళలా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి 6:00 వరకు మాత్రమే ఆర్టీసీ సేవలు పొందేందుకు అవకాశం ఉంది. రెండు లక్షల మొత్తాన్ని ఈ ఆర్టిజిఎస్ ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండా పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. 

ఇక ఆర్టీజీఎస్ నెఫ్ట్ వంటి వాటి ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండా ఆన్లైన్లో డబ్బులు పంపించు కొనేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్ కి ఎంతో సులభంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఎలాంటి ఛార్జీలు వర్తించవు. అయితే ప్రస్తుతం bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలులోకి తీసుకు వస్తున్న సరికొత్త నిబంధనతో ఎంతో మందికి మేలు జరగబోతుంది అనేది మాత్రం అర్థం అవుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రూల్..?"

Post a Comment