పాఠశాలల పునఃప్రారంభ షెడ్యూల్‌లో మార్పు
అమరావతి: ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ..కేవలం 8వ తరగతి విద్యార్థులకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
6, 7 తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి పాఠశాలలు ప్రారంభించే యోచనలో ఉంది.
1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల తర్వాత నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం
0 Response to "పాఠశాలల పునఃప్రారంభ షెడ్యూల్‌లో మార్పు"
Post a Comment