*♦November 2020 Bank Holidays

🌳🌲🌳

*♦November 2020 Bank Holidays:*

*నవంబర్ 1- ఆదివారం*

*నవంబర్ 8- ఆదివారం*

*నవంబర్ 14- రెండో శనివారం, దీపావళి పండుగ*

*నవంబర్ 15- ఆదివారం*

*నవంబర్ 22- ఆదివారం*

*నవంబర్ 28- నాలుగో శనివారం*

*నవంబర్ 29- ఆదివారం*

*నవంబర్ 30- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి*

*❇️పైన వెల్లడించినవి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు. మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రెండో శనివారం రోజే దీపావళి పండుగ ఉండటంతో ఒక సెలవు తగ్గింది. స్థానిక పండుగలు, పర్వదినాలను బట్టి ఈ సెలవుల్లో మార్పులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో నవంబర్ 16న భాయ్ దూజ్, నవంబర్ 17న నింగోల్ చకౌబా, నవంబర్ 24న లచ్చిత్ దివస్, నవంబర్ 16న సెంగ్ కుట్ స్నెమ్ లాంటి వేడుకల సందర్భంగా సెలవులున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాలకు వర్తించవు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయన్న సంగతి కస్టమర్లు గుర్తుంచుకోవాలి. ఏడాదంతా బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/ లో తెలుసుకోవచ్చు.*

🍃🍁🍃🍁🍃🍁

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "*♦November 2020 Bank Holidays"

Post a Comment