విద్యార్థులకు ఆన్‌లైన్‌ పోటీలు

*✨ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పోటీలు*
          •─────✧─────•

✥ ఈనెల 4నుంచి 10వతేదీ వరకు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతాయని  ప్రకటన విడుదల. 

✥ మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వారోత్సవాలు జరపడానికి షార్‌ నిర్ణయం. 

✥ 3వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు 
➠ చిత్రలేఖనం, 
➠ వ్యాసరచన, 
➠ వక్త్వత్వం, 
➠ క్విజ్, 
➠ నమూనా తయారీ అంశాలల్లో ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహణ. 

✥ ఆసక్తి కలిగినవారుhttp:///wsw.share.gov.inవెబ్‌సైట్‌లో పాల్గొనవచ్చు.

    ▒░

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థులకు ఆన్‌లైన్‌ పోటీలు"

Post a Comment