విద్యార్థులకు 'మనో దర్పణ్‌ * మానసిక స్థైర్యం పెంచేలా భరోసా * ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు సమగ్రశిక్ష ఎస్పీడీ సూచనలు


The Ateenoe of all the Distritt Edutanoeal Ofters & Ex-oftio Projett Coordieators* all
Addinoeal projett Coordieators* of Samagra Shiksha are ievited to the refereete tited* The Mieistry
of Edutanoe* Govt of Iedia uedertakee MNANODARPAN ieinanve toverieg a wide raege of atnvines
to provide psythosotial support to studeets* teathers aed families for Meetal Health aed Emonoeal
Well-beieg durieg the COVOD-19 outbreak aed beyoed.
Further it is ieformed that* the uepretedeeted tirtumstaetes followieg the paedemit
ietludieg tlosure of sthools* eew system of oeliee tlasses* uetertaienes about exams aed future
tareer aed restritnoes of outdoor atnvines due to lotkdowe has led to stress aed aexiety amoeg
maey studeets* tallieg for empathent haedlieg through psythosotial support. 
Ie view of the above* all the Distritt Edutanoeal Ofters & Ex-oftio Projett Coordieators*
all Addinoeal projett Coordieators* of Samagra Shiksha ie the State are ieformed that the world
Meetal Health Day is observed oe 10th Ottober* 2020. Ie this toetext the Meetal Health Week will
be observed from 4th-10 Ottober* 2020 durieg whith the followieg atnvines are eeed to be
implemeeted without fail.
I. Sthools may eegage ie the followieg atnvines with studeets through oeliee mode:
i) Story-tellieg by teathers to studeets highlighneg difereet tompoeeets of meetal
wellbeieg ie at Primary middle stage.
 (a) Quesnoeieg by teathers to eeable refetnoe by thildree* oe difereet aspetts of
meetal wellbeieg ie the story aed liekieg to thildree's daily life situanoes would help
treate awareeess.
 (B)The story aed quesnoes to be tollated for wider sharieg aed dissemieanoe.
II) Studeets to develop posters aed write slogaes for treaneg awareeess oe meetal



విద్యార్థులకు 'మనో దర్పణ్‌

* మానసిక స్థైర్యం పెంచేలా భరోసా

* ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు
సమగ్రశిక్ష ఎస్పీడీ సూచనలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ 19 ప్రభావం ఉపాధ్యా
యులు, విద్యార్థులు, తల్లిదండ్రులపై పడకుండా
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై. కేంద్ర. ప్రభుత్వం
మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థుల్లో మాన
సిక శారీరక ఇబ్బందులను తొలగించి 'మనోస్టై
ర్యాన్ని నింపేందుకు 'మనోదర్పణ్‌ ద్వారా వయ
దశలను అనుసరించి సుర్షణ చర్యలు చేపట్టను
న్నారు. ఈమేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌
కెవెట్రిసెల్వి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యా
యులకు కొన్ని సూచనలు చేశారు.

ఇ కోవిడ్‌పై విద్యార్థుల్లో భయాందోళనలను తొల
గించాలి. చేతులు పరిపభ్రంగా ఉంచుకోవడం,
దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు రుమాలు అడ్డం
పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడాన్ని
అనుసరించేలా చేయాలి.

ఇ కోవిడ్‌ను అధిగమించిన వయోవృద్ధుల గురించి
చెప్పి మనోస్టెర్యాన్ని కల్పించాలి పిల్లల సందే
హారలిను నివృత్తి చేసి భరోసా కలిగించాలి. మాన
సిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడించి ఒత్తిడిని
అధిగమించేలా చేయాలి.

౫ పిల్లలు సామాజిక, దృశ్య మాధ్యమాల ద్వారా
స్నేహితులతో మాట్లాడడం, చిత్రకళ పజిల్స్‌
బొమ్మలు తయారు చేయటం లాంటి కార్యక
మాలు ఇంటి నుంచే చేసేలా ప్రోత్సహించాలి.
చిత్రకళ సంగీతం, సృత్యం లాంటి కళలు
నేర్చుకునే అవకాశం కలిగించాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థులకు 'మనో దర్పణ్‌ * మానసిక స్థైర్యం పెంచేలా భరోసా * ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు సమగ్రశిక్ష ఎస్పీడీ సూచనలు"

Post a Comment