టీచర్లకు నేడు, రేపు తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్
🌳
*♦టీచర్లకు నేడు, రేపు తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్*
*❇️ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో
భాగంగా ఈ నెల 19, 20 తేదీలలో తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్
జరగనుంది.
❇️ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు (డీఈఓ) గ్రేడ్-2
ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీ జాబితాను విడుదల చేశారు.
❇️రెండు రోజులపాటు ఆన్లైన్ విధానంలోనే తాత్కాలిక పదోన్నతుల
కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
❇️అయితే, వీరికి సాధారణ బదిలీలు ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులను మాత్రమే కేటాయిస్తారు.
❇️ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు సర్దుబాటు (రీ అప్పోర్షన్) ప్రక్రియను నిర్వహించనున్నారు.*
🍃🍁🍃🍁🍃🍁🍃
0 Response to "టీచర్లకు నేడు, రేపు తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్"
Post a Comment