సి.యస్.యి బదిలీల అధికారపు వెబ్ సైట్ విడుదల

➡️ అధికారిక వెబ్సైట్ విడుదల..
◆అన్ని క్యాడర్ ల vacancies..
◆Transfer అప్లికేషన్.. ◆Domain కి సంబంధించిన helpline నంబర్స్...e.t.c

➡️ జిల్లాలు verified vacancy అప్లోడ్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ నందు display అగును.
➡️కొన్ని జిల్లాల వారు vacancy అప్లోడ్ చేసి ఉన్నారు..
➡️ఈ సైట్ ఉపాధ్యాయుల బదిలీలుకు సంబంధించి ఏర్పాటు అయినది.
➡️ప్రస్తుతం ఖాళీల వివరాలు పొందు పరిచారు...
➡️ఆన్లైన్ అఫ్లికేషన్ 29 అక్టోబర్ నుండి 2nd నవంబర్ వరకు ఈ సైట్ నుండి పంపుకోవాలి...

⤵️⤵️⤵️



CLICK HERE TO OFFICIAL WEBSITE




👉ఖాళీలు  చూసుకోవచ్చు..

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సి.యస్.యి బదిలీల అధికారపు వెబ్ సైట్ విడుదల"

Post a Comment