ఇంటర్‌ రిజిస్ట్రేషన్ల గడువు 6 వరకు పొడిగింపు

ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌ గడువును నవంబరు 6 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం తెలిపారు. 



ఈ నెల 21నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా గురువారంతో గడువు ముగిసింది. అయితే చాలా కాలేజీలను వెబ్‌లో పెట్టకపోవడంతో లక్షల మంది విద్యార్థులు గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. 




దీంతో రిజిస్ట్రేన్ల సమర్పణ గడువును 6 వరకు పొడిగించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంటర్‌ రిజిస్ట్రేషన్ల గడువు 6 వరకు పొడిగింపు"

Post a Comment