ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ విడుదల
ఇటివల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్ 5 మార్గదర్శకాలను ప్రకటించడంతో.. కరోనా నుంచి
ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి వచ్చింది. దాదాపు అన్ని రకాల వ్యాపార,
వాణిజ్య కార్యకలాపాలు యతావిధిగా సాగుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి
రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రాష్ట్రానికి సంబంధిదంచిన అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల
చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని
పేర్కొంది.
సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు
చేయాలని సూచించింది. ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా
పాటించాలని, ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు
తీసుకోవాలని పేర్కొంది
మాస్క్ లేకుంటే షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని
తెలిపింది. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
ఉండేలా నిర్ణయించిన ప్రభుత్వం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు
ధరించేలా ప్రచారం నిర్వహించాలని, మైక్ అనౌన్స్‌మెంట్ ఏర్పాటు చేయాలని
పేర్కొంది. సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా
చర్యలు తీసుకోవాని వెల్లడించింది. స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక
కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా
చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్
తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది
Whereas the World Health Organization (WHO) has declared the
Coronavirus Disease (COVID-19) epidemic affecting all the regions of the World
as Pandemic. The WHO also classified risk assessment as Very High at the Global
level.
2. The Government of Andhra Pradesh has undertaken several measures
including strengthening of surveillance for prevention, containment, and control
of COVID-19:
Living with the Coronavirus
After an intensive activity to control and contain Coronavirus with multiple
lockdowns, and gradual unlocking we are at a stage where the number of cases
are declining on a day to day basis. However, to further reduce the spread of
infection and to effectively contain and control the same a massive
communication exercise and behaviour change communication strategy is
required to be continued as we have to live with the virus for an year or more.
Hence there is a need to inculcate the COVID appropriate behaviours such as
Wearing of Mask, Maintenance of Social Distancing and Frequent Hand Washing
as new normal to keep the virus away. This will enable the communities to be
more resilient for any future epidemic.
To educate people and to inculcate COVID appropriate behaviours,the Risk
Communication and Community Engagement (RCCE)strategy which was initiated
in the State, needs to be further strengthened,continued and scaled- upto
contain and control the infection.
Risk Communication and Community Engagement (RCCE) Activity
All HoDs of line-departments dealing with community have been trained
virtually and through themmember level trainings were cascaded on RCCE
strategy. Information Education Communication (IEC)activity on COVID
appropriate behaviours have been completed to 1.06 crore householdsutilising
platforms of rural SHGs, urban MEPMA groups, Gram Secretariat and Ward
Secretariat (GSWS) staff and volunteers, Anganwadi teachers and workers&
NREGA Active job card holders. This process shall be repeated continuously until
further orders.
One round of house to house campaign shall be taken up every month until
the pandemic is over. Such house to house campaign shall be monitored by the
GSWS department using the IT tool developed. GSWS department to furnish
monthly reports to the Government on 5th of every month in the proforma
attached as Annexure I
Display of Posters and Hoardings
All Gram Secretariats and Ward Secretariats to ensure display of posters in
GSWS offices, flexies in front of their premises.
Panchayat Raj and Municipal Administration Department shall erect hoardings in
all public places
0 Response to " ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ విడుదల "
Post a Comment