26అక్టోబర్ నాడు ఆప్షనల్ హాలిడే వార్త వైరల్ నిజం కాదు

26అక్టోబర్ నాడు ఆప్షనల్ హాలిడే వార్త వైరల్ నిజం కాదు

ప్రస్తుతం కరోన కాలంలో పాఠశాలలు పనిచేస్తున్న విధానం తెలిసిందే.

దీనివలన ఉపాధ్యాయులకు సెలవలు వర్తింపు పబ్లిక్ హాలిడేస్ మాత్రమే.



2020 కాలండర్ ఇయర్ కు గాను 2745 ఉత్తర్వు ద్వారా ప్రకటించిన దశర కు గాను 24 అక్టోబర్ మాత్రమే సెల వు గా ప్రకటించారు. 25 ఆదివారం.26 నాడు ఎటువంటి సెలవు ప్రకటించలేదు.



కాని 26 సెలవు ప్రకటించినట్లు వస్తున్న వార్తలు గురించి

ఎపి రోజూ ప్రకటిస్తున్న జి.ఒ ల వెబ్ సైట్ ను పరిశిలించినచొ జి.ఎ.డి కింద ఎటువంటి ఉత్తర్వు విడుదల కాలేదు.

కావున 26 నాడు పాఠశాలల్లో వంతు డ్యూటి ఉండువారు ఖచ్చితం గా పాఠశాలలు పనిదినంగానే పరిగణించ వలెను.

దినికి చెందిన అన్ని ఉత్తర్వులు డౌన్ లోడ్ చేసుకోగలరు.

కాని 30 న పబ్లిక్ హాలిడే ఉంది.
-సివిప్రసాద్

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "26అక్టోబర్ నాడు ఆప్షనల్ హాలిడే వార్త వైరల్ నిజం కాదు"

Post a Comment