15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే*
★彡 𝐃𝐢𝐯𝐢 𝐓𝐞𝐚𝐜𝐡𝐞𝐫𝐬 𝐈𝐧𝐟𝐨 彡★
🇸💁♀️15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే*
🍁ఏలూరు ఎడ్యుకేషన్, అక్టోబరు 12:
*🔰ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని (గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే)ను ఈనెల 15వ తేదీన నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది*
*'అందరికీ చేతుల పరిశుభ్రత' (హ్యాండ్ హైజీన్ ఫర్ ఆల్) ఈ ఏడాది నినాదంగా నిర్ణయించారు*.
*🔰ఈ క్రమంలో మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.*
*🔰ఈ నెల 13 న స్లోగన్స్ రైటింగ్ పోటీ 14న వ్యాసరచన, 15న చేతులు పరిశుభ్రం చేసుకునే విధానంపై పాటలతో డెమో కార్య క్రమాలు నిర్వహించాలని కోరారు*.
*🔰ఈ పోటీల్లో జిల్లాస్థాయి ముగ్గురు విజేతలను ఎంపిక చేయాలని సూచించారు*.
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
0 Response to "15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే*"
Post a Comment