10th పాస్ అయిన విద్యార్థులుకు ట్రిపుల్ ఐటీ (IIIT) కాలేజ్ జాయినింగ్ కొరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం

*🅰🅿*

*📝10th  పాస్ అయిన  విద్యార్థులుకు ట్రిపుల్ ఐటీ  (IIIT)  కాలేజ్  జాయినింగ్ కొరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం...!🖥*

ట్రిపుల్ ఐటీ  (IIIT)  కాలేజ్   నూజువీడు  కాలేజీ అప్లికేషన్ ఆన్లైన్ లో చేయబడును  
Fee :  OC - 300
         BC- 200
         SC/ST - 100 
అప్లికేషన్ ప్రారంభం తేదీ: 28-10-2020

చివరి తేదీ: 10-11-2020

పరీక్షా తేదీ: 28-11-2020

*కావలిసినవి:*
1. పదవ తరగతి  మర్క్స్ లిస్ట్ 
2. ఆధార్ కార్డు 
3.  కుల ధ్రువీకరణ పత్రం  (BC,SC/ST)

మీ దగ్గరలోని నెట్ సెంటర్ ను సంప్రదించండి.

మీకు తెలిసిన విద్యార్థులకు సమాచారం  చేరివేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "10th పాస్ అయిన విద్యార్థులుకు ట్రిపుల్ ఐటీ (IIIT) కాలేజ్ జాయినింగ్ కొరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం"

Post a Comment