సొసైటీ పరిధిలోకి ఆదర్శ పాఠశాలలు

సొసైటీ పరిధిలోకి ఆదర్శ పాఠశాలలు



ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలలను ఏపీ
రెసిడెన్షీయల్‌ విద్యాసంస్థల సౌనైటీలో కలపాలని నలు
గురు సభ్యులతో నియమించిన అధ్యయన కమిటీ
సిఫార్సు, చేసింది._బోధన, అభ్యాసన వనరుల విని
యోగం, అకడమిక్‌ కేలండర్‌, పరీక్షలు, పర్యవేక్షణ,
ఉపాధ్యాయుల శిక్షణ లాంటి అంశాల్లో ఉమ్మడిగానే
ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. ఆదర్శ
పాఠశాలలను రెసిడెన్షియల్‌ విధానంలోకి మార్చితే
రూ.281 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని, అది
ప్రభుత్వానికి భారంగా మార్రుతుందని పేర్కొంది. పాఠ
శాల విద్య సంచాలకులు పార్వతి అధ్యక్షతన ఏర్పాటు
చేసిన కమిటీలో సొసైటీ కార్యదర్శి ప్రసన్నకుమార్‌,
సంయుక్త సంచాలకులు దేవానందరెడ్డి, మధుసూదన్‌
రావు స్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నివేదికను కమి
షనర్‌ చినవీరభద్రుడు ప్రభుత్వానికి సమర్పించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సొసైటీ పరిధిలోకి ఆదర్శ పాఠశాలలు"

Post a Comment