రేపటినుంచి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ దస్త్రాల పరిశీలన


*💁‍♀️రేపటినుంచి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ దస్త్రాల పరిశీలన*

🍁: 

*🔰ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ ఇప్పటికే ముగియగా.. దీని పరిశీలన చేపట్టింది.* 


*🔰బదిలీలకు ముందు హేతుబద్ధీకరణ పూర్తయితే ఖాళీలు, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయుల వివరాలు వెల్లడవుతాయి. జిల్లాలవారీగా పూర్తి చేసిన హేతుబద్ధీకరణ దస్త్రాలను ఈ నెల 16 నుంచి 18వరకు కమిషనరేట్‌లో పరిశీలించనున్నారు.*

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రేపటినుంచి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ దస్త్రాల పరిశీలన"

Post a Comment