జేఈఈ మెయిన్‌ ‘కీ’ విడుదల

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబరు 1 నుంచి 6వరకు నిర్వహించిన 




జేఈఈయిన్‌ ‘కీ’ పేపరును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. 





 jeemain.nta.nic.in   వెబ్‌సైట్‌ నుంచి ‘కీ’తోపాటు ప్రశ్న పత్రాన్ని అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జేఈఈ మెయిన్‌ ‘కీ’ విడుదల"

Post a Comment