25న కేబినెట్ అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావే శం ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితులు, నవరత్నాల అమలు వంటి అంశాలపై చర్చించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి Share on FacebookTweet on TwitterPlus on Google+ SUBSCRIBE TO OUR NEWSLETTER
0 Response to "25న కేబినెట్"
Post a Comment