ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ ఆన్ లైన్ న్యూస్
ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్
ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు
చేయించుకున్నారని.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెబుతున్నారు.
రా
రాష్ట్రంలోప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడిన
విషయం తెలిసిందే.
Note:
ఈ విషయాన్ని అదికారికంగా ద్రువ పరచాల్సివుంది.
0 Response to "ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్"
Post a Comment