సీపీఎస్‌ రద్దు కోరుతూ 1న నిరసన: ఏపీజేఏసీ

అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబరు 1న  మధ్యాహ్న భోజన విరామం సమయంలో నిరసన ప్రదర్శన చేయాలని ఏపీజేఏసీ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ సీహెచ్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు. 



ఈ మేరకు ఏపీజేఏసీ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్రలో సీపీఎస్‌ను రద్దు చేసే బాధ్యత తమదేనని, 




రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని తెలిపారని గుర్తు చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీపీఎస్‌ రద్దు కోరుతూ 1న నిరసన: ఏపీజేఏసీ"

Post a Comment