CSE DATA* *BASE లో* *TEACHER* *CARD అప్డేట్* *చేయుటకు* *సూచనలు
*CSE DATA* *BASE లో* *TEACHER* *CARD అప్డేట్* *చేయుటకు* *సూచనలు* ::
👉 ఉపాధ్యాయుల బదిలీలు త్వరలో జరుగనున్న దృష్ట్యా CSE Database లో ఉపాధ్యాయుల యొక్క Contact మరియు Communication వివరాలు జూన్ 25వ తారీఖులోపు అప్డేట్ చేయమని CSE వారు ఆదేశించడమయినది
*👉ప్రాధమిక, ప్రాధమికోన్నత & ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు*
👉 Open website cse.ap.gov.in
Click on CSE portal మీద క్లిక్ చేయండి.
Login మీద క్లిక్ చేయండి
*★మీ పాఠశాల UDISE CODE , Pass word ఉన్న కప్త్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.*
*★పైన ప్రాసెస్ లో టీచర్ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి.*
👉పై బాక్స్ లో ఐడి ని ఎంటర్ చేసి మీ వివరములు పిడిఎఫ్ రూపములో డౌన్లోడ్ చేసుకొనండి.
*👉బదిలీ దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఫోన్ లింక్ వెరిఫై చేసుకోవాలి. విద్యా శాఖ వద్ద ఉన్న మీ ఫోన్ నెంబరుకు ఓటీపీ మెసేజ్ లు వస్తాయి. అందువల్ల ఫోన్ నెంబర్ తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి.*
👉 డౌన్లోడ్ చేసుచేసుకున్న టీచర్ కార్డ్ డీటెయిల్స్ ఒక సారి సరిచూసుకొని ఏమైనా వివరములు అప్డేట్ చేయవలసినచో టీచర్ కార్డ్ లో అప్డేట్ చేసి సంతకము చేసి ప్రధానోపాధ్యాయుల వారికి సమర్పించవలెను.
*టీచర్ కార్డ్ లో అప్డేట్ చేయడంలో ఏవైనా సమస్యలు ఉంటే మీ ప్రధానోపాధ్యాయులు లేదా MEO లను సంప్రదించండి.*
Teacher Card
Username: School Dise Code
Password:Child Info Password
0 Response to "CSE DATA* *BASE లో* *TEACHER* *CARD అప్డేట్* *చేయుటకు* *సూచనలు"
Post a Comment