జగనన్న గోరుముద్ద"లో భాగంగా మూడో విడత డ్రైరేషన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు.

*MDM*

"జగనన్న గోరుముద్ద"లో భాగంగా మూడో విడత డ్రైరేషన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు.



 ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు 40 పనిదినాలుగా పరిగణన.

ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రోజుకు 100 గ్రాములు చొప్పున 40 రోజులకుగానూ 4 కి.గ్రా బియ్యం.

 6-10 తరగతుల విద్యార్థులకు రోజుకు 150 గ్రాములు చొప్పున 40 రోజులకుగానూ 6 కి.గ్రా బియ్యం.

  గుడ్డు,  చిక్కీలు అన్ని తరగతుల పిల్లలకు సమానంగా ఒక్కొక్కరికి 34 గుడ్లు, 20 చిక్కీలు పంపిణీ.


.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న గోరుముద్ద"లో భాగంగా మూడో విడత డ్రైరేషన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు."

Post a Comment