జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు
జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఓ పక్క మంగళవారం ఉదయం భారత్-చైనా కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో మోదీ ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం ఇవాళే 59 చైనా యాప్‌లను బ్యాన్ చేసింది. దీంతో ప్రధాని ఏం చెబుతారనే విషయంపై అందరి దృష్టీ నెలకొంది
0 Response to "జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ"
Post a Comment