ఏపీలో బస్సులు.. ఎక్కాలంటే ఈ రూల్స్ పాటించాలి
నిబంధనలు ఇవే :
- ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలి.
- బస్సు ఎక్కే ముందే టికెట్లు ఇస్తారు. మధ్యలో ఇచ్చే ప్రసక్తే లేదు.
- థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే బస్సు కదులుతుంది.
- భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
- పిల్లలు, వృద్ధులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకూడదు.
- నగదు రహిత చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం
బస్సుల పని తీరు :
- సూపర్ లగ్జరీ,డీలక్స్, ఎక్స్‌ప్రెస్,పల్లెవెలుగు బస్సులు నడుస్తాయి.
- రోజు 12 గంటల పాటు మాత్రమే సేవలు.
- ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే పరిమితం.
- విజయవాడ , విశాఖలో సిటీ బస్సులు నడపరు.
- ఏసీ, సిటీ బస్సులు డిపోలకే పరిమితం.
- అందుబాటులోకి ఆన్‌లైన్ రిజర్వేషన్స్ సౌకర్యం.
- కొంత కాలం బస్సుల్లో ఆన్ బోర్డు కండక్టర్లు ఉండరు

0 Response to "ఏపీలో బస్సులు.. ఎక్కాలంటే ఈ రూల్స్ పాటించాలి"
Post a Comment