క్రెడిట్,డెబిట్ కార్డ్ హొల్డర్స్ ఈ జాగ్రత్తలు పాటించండి లేకుంటే ఉస్కాకే...

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
♦ క్రెడిట్, డెబిట్‌ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుకవైపు ఉండే సిగ్నేచర్‌ ప్యానల్‌లో సంతకం చేయాలి.


♦ బ్యాంకు అధికారులు పంపిన పిన్‌ నెంబరును అలాగే వాడేయకుండా... కచ్చితంగా మార్చుకోవాలి.
♦ క్రెడిట్‌/డెబిట్‌ కార్డు వెనుక వైపు ఉండే సీవీవీ కోడ్‌లో చివరకు మూడు అంకెలూ కచ్చితంగా గుర్తుపెట్టుకుని, కార్డు పై నుంచి వాటిని చెరిపేయాలి.
♦ మీ క్రెడిట్‌/డెబిట్‌ కార్డును దుకాణం, వెయిటర్‌ తదితరులకు ఇస్తే... అది తిరిగి మీ చేతికి వచ్చే వరకు దృష్టి మళ్లనీయకండి.
♦ ఇటీవల కోవిడ్‌ భయం నేపథ్యంలో అనేక మంది వ్యాపారులు, ఆయా దుకాణాల్లోని వారు కార్డులు స్వైప్‌ చేసిన తర్వాత పిన్‌ నెంబర్‌ అడిగి వాళ్ళే ఎంటర్‌ చేసుకుంటున్నారు.
♦ కొన్ని పరిíస్థితులు మినహాయిస్తే వీలున్నంత వరకు దీనికి అనుమతి ఇవ్వొద్దని అధికారులుసూచిస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "క్రెడిట్,డెబిట్ కార్డ్ హొల్డర్స్ ఈ జాగ్రత్తలు పాటించండి లేకుంటే ఉస్కాకే..."

Post a Comment