తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం

తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం

_ పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు
_ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇంకా విడుదల చేయలేదు
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల అనధికార షెడ్యూలును సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ వాడ్రేవు

చేస్తున్నవారిపై క్రిమినల్‌ కేసులు. పెడతామని
ఇటీవల 15వ తేదీ నుంచి పరీక్షలంటూ

చినవీరభద్రుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రచారం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యేలా కొంతమంది వదంతులు
సృష్టించారు. ఈసారి వదంతులతో ఆగకుండా కమీషనర్‌ సంతకం ఫోర్డరీ చేసి, మే 18 నుంచి మే
25 వరకు పదో తరగతి పరీక్షలంటూ షెడ్యూలును వాట్సప్‌ లో విస్తృత ప్రచారం చేస్తున్నారని
విద్యాశాఖ కమీషనర్‌ తెలిపారు. 


నిందితులపై సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్తులు, తల్లిదండ్రులు ఒత్తిడికి _గురికావొద్దని విద్యాశాఖ కమీషనర్‌ కోరారు.
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం"

Post a Comment