వాట్సాప్‌లో ఉచితంగా నీట్‌, ఎంసెట్‌ గ్రాండ్‌ టెస్ట్స్, కీ

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఐఐటీ-జేఈఈ, నీట్‌ ఫోరం, ప్రముఖ ఐఐటీ, నీట్‌ శిక్షణ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నీట్‌, ఎంసెట్‌-2020 గ్రాండ్‌ టెస్ట్స్‌ , కీ , సొల్యూషన్స్‌ని విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఐఐటి-జేఈఈ/నీట్‌ ఫోరం కన్వీనర్‌ కె.లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.




నీట్‌ కావాల్సిన వారు ' NEET' అని, ఎంసెట్‌ కావాల్సిన వారు 'EAMCET'  అని టైప్‌ చేసి 9849016661 నెంబర్‌కు వాట్సాప్‌/ టెలిగ్రామ్‌ యాప్స్‌కు మెసేజ్‌ చేయవలసిందిగా ఆయన కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్‌లో ఉచితంగా నీట్‌, ఎంసెట్‌ గ్రాండ్‌ టెస్ట్స్, కీ"

Post a Comment