ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 53లక్షలు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. 


కరోనాధితుల సంఖ్య 53లక్షలు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,04,340కి చేరింది. 


అలాగే మొత్తం మరణాలు 3,40,004గా నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారి నుంచి కోరుకున్న వారి సంఖ్య 21,58,569గా ఉంది. బ్రెజిల్‌లో ఒక్కరోజులో భారీగా కేసులు


 నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య కూడా బ్రెజిల్‌లో ఎక్కువగానే ఉంది. ఇక రష్యాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 53లక్షలు"

Post a Comment