ఏపీలో 16 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.



  1. బీసీ వెల్ఫేర్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా ప్రవీణ్‌కుమార్‌
  2. రజత్‌ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖ
  3. క్రీడలు, యువజన సంక్షేమం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కె.రాంగోపాల్‌
  4. ఎస్టీ వెల్ఫేర్‌ సెక్రటరీగా కాంతిలాల్‌ దండే
  5. ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీగా జి.శ్రీనివాసులు
  6. అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి
  7. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా దిల్లీరావు
  8. శాప్‌ ఎండీగా బి.రామారావుకు అదనపు బాధ్యతలు
  9. దేవాదాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా పి.అర్జున్‌రావు
  10. సీతంపేట ఐటీడీఏ పీవో చామకూరి శ్రీధర్‌
  11. సర్వే, లాండ్‌ సెటిల్‌మెంట్స్‌ డైరెక్టర్‌గా సిద్ధార్థ జైన్‌కు అదనపు బాధ్యతలు
  12. కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి
  13. నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా స్వప్నిల్‌ దినకర్‌
  14. సైబర్‌ నెట్‌ ఎండీగా ఎం.మధుసూదన్‌రెడ్డి
  15. ఏపీ ఎండీసీ ఎండీ(ఇన్‌ఛార్జ్‌)గా వీజీ వెంకట్‌రెడ్డి
  16. మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 16 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ"

Post a Comment