Red zones
రాష్ట్రంలో కంటైన్మైంట్ క్లస్టర్లుగా పాజిటివ్ పేషెంట్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ గుర్తించడం ద్వారా రెడ్ అలెర్ట్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు ప్రభుత్వం చేపడతోంది
ప్రతి క్లస్టర్ లోనూ వైరస్ నివారణ మరియు ప్రజారోగ్య చర్యలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి క్వారంటైన్, భౌతిక దూరం పాటించటం, మెరుగైన నిఘా, అనుమానాస్పద కేసులన్నింటినీ
పరీక్షించడం, కాంటాక్ట్స్ అందర్నీ ఐసొలేషన్ లో పెట్టటం మరియు కమ్యూనిటీ వ్యాప్తి చెందకుండా కావాల్సిన అన్ని చర్యలూ ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తోంది.
0 Response to "Red zones"
Post a Comment