కరోనాపై వంగపండు జానపదం
జానపద వాగ్గేయకారుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వంగపండు ప్రసాదరావు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై
సొంతంగా రచించి జానపదం పాటపాడారు.
జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా..
జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా..
భయపడితే కరోనా.. బంకలాగ పడతాది..
ఒరే ఇంటినుంటే కరోరా.. వీధిలుంటది కరోనా..
వీధిలుంటే కరోనా.. ఇంటికొత్తది కరోనా..
దూరం దూరం మెలగడమే.. దీన్ని చంపే ఆయుధం..
జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా.. అంటూ వంగపండు ప్రసాదరావు పాటపాడారు
0 Response to "కరోనాపై వంగపండు జానపదం"
Post a Comment