ప్రతి ఉద్యోగికీ బీమా సౌకర్యం
Karona విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికీ బీమా సౌకర్యం కల్పించాలని, కరోనా
వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఏపీ జేఏసీ అమరావతి, రెవెన్యూ
ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరాయి.
మంగళవారం ఈ మేరకు సీఎం
జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని, సీఎం సలహాదారు
అజేయ్‌కల్లంలకు వినతిపత్రం అందజేసినట్లు జేఏసీ చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రత్యక్షంగా ఆస్పత్రులు, క్వారంటైన్
సెంటర్లు, రెడ్‌జోన్ ప్రాంతాల్లో పని చేసే అన్ని స్థాయిల ఉద్యోగులకు
మాస్క్‌లు, పీపీఈ కిట్‌లు ఇవ్వాలని ఆయన కోరారు
0 Response to "ప్రతి ఉద్యోగికీ బీమా సౌకర్యం"
Post a Comment