వేసవి సెలవుల్లోనూ “మధ్యాహ్న భోజనం

 వేసవి సెలవుల్లోనూ “మధ్యాహ్న భోజనం



 న్యూఢిల్లీ.    వేసవి సెలవుల్లోనూ కూడా విద్యార్థు లకు మధ్యాహ్న భోజన, పథకాన్ని కొనసాగి స్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పొభ్రియా క! ల్‌ నిశాంక్‌ మంగళవారం స్పష్టం చేశారు.




 అందుకు రూ.2,600 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్టాల విద్యా శాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.



 సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల విద్యార్ధుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభిం చాలని సూచించారు. 



లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులకు పాష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యాహ్న భోజనంతో 11.94 లక్షల పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న 11.5 కోట్ల మంది చిన్నారులు ప్రయోజనం పొందుతారని తెలివారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వేసవి సెలవుల్లోనూ “మధ్యాహ్న భోజనం"

Post a Comment