మధ్యాహ్న భోజన ధరల పెంపు

మధ్యాహ్న భోజన  ధరల పెంపు




  పాఠశాల మధ్యాహ్న భోజన పథకం వంట ధరలను 10. 99శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


 April  నుంచి అమల్లోకి వచ్చే ఈ ధరల్లో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరించాల్సి ఉంటుంది. 




ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్ధికి రూ.4.97, ప్రాథమికోన్నత బడుల్లో రూ.7.45 చొప్పున చెల్లించనున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మధ్యాహ్న భోజన ధరల పెంపు"

Post a Comment